హాయ్ ఫ్రెండ్స్
real
Tuesday, 30 December 2014
Tuesday, 16 December 2014
హాయ్ ఫ్రెండ్స్
ఇప్పుడు నా ఫ్రెండ్స్ గురించి చెప్తాను
న 1st క్లాసు లో నాకు ఫ్రెండ్స్ అంటే తెలియదు సరదాగా అందరితోను కలిసిఉన్దెవడిని అండ్ నాకు 2nd క్లాసు లో ఒక అమ్మాయి పరిచయమాయింది తన పేరు soya అమ్మాయి చాల అందంగా ఉంటుంది తను న్న 2nd క్లాసు నుండి ఫ్రెండ్ ఐఇంది తను తరువాత 3rd క్లాసు లో నాకు సింధూర ప్రపోస్స్ చేసింది నాకు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు అమీ మాట్లాడకుండా వెళిపోయాను తరువాత 4th క్లాసు లో మాలి అడిగింది నను లవ్ చేస్తావ చేయవ అని నాకు ఏమి చేపలో అర్ధం కాలేదు అక్కడి నుండి వెళిపోయ కొన్ని రోజుల తరువాత తను మల్లి అడిగింది నో అని చెప్పాను ఆ విషయం అమ్మ కు చెప్పాను అపటి నుండి అమీ జరిగిన అమ్మ కి చేపడం న అలవాటుగా మారింది తరువాత న 5th క్లాసు లో బర్గావ్ అఖిల్ న ఫ్రెండ్స్ 6th లో వీర వర్ధన్ రవి శంకేర్ ప్రసాద్ న ఫ్రెండ్స్ అండ్ 7th లో కుడా వీలే నా ఫ్రెండ్స్ 6th లో లక్ష్మీ ప్రపోస్ చేసింది నో అన్నాను అండ్ 8th లో న ఫ్రెండ్స్ మనికంట అరుణ్ సాయి నా ఫ్రెండ్స్ 8th లో మాతో రమేష్ కలిసాడు 9th లో అబిషేక్ సాయి కలిసారు సాయి నాకు బయట తిరగడం అలవాటు చేసాడు సర్ ఇచ్చిన వర్క్ చేయకుండా క్లాసు మానేసి తిరగడం అలవాటు ఐఇంది నెక్స్ట్ 10th తిరగడం మానేసాం స్టడీ hours ఎక్కువ మానేసి హౌస్ కి వెళిపోయే వాడిని 10th ఎగ్జామ్స్ లో ఒక అమ్మాయి కలిసింది తను లాస్ట్ ఎక్షమ్ రోజు నాకు నెంబర్ ఇచ్చింది కాల్ చేయమంది నేను చేయాలే 1 week తరువాత కాల్ చేశా మాట్లాడింది ఇ విషయం అమ్మ కి soya కి చెప్పాను చేపడం మర్చిపోయాను soya నాకు మంచి ఫ్రెండ్ ఐఇంది తనతో అని షేర్ చేసుకునెంతగా తను నాతో అని చెపేది నేను చేపేవాడిని ఇప్పుడు నాకు ఇద్ద్రు ఫ్రెండ్స్ చేపడం మర్చిపోయ నెంబర్ ఇచ్చిన అమ్మాయి పేరు సుమ మేము ముగురం మంచి ఫ్రెండ్స్ యము సుమ ఫ్రెండ్ జోత్స్న శ్రీ తను నాకు అపుడపుడు కాల్ చేసేది ఇప్పుడు నా ఫ్రెండ్ ఐఇంది తరువాత నేను deploma ఫస్ట్ year లో నాకు చాల మంది ఫ్రెండ్స్ ఒక అమ్మాయి నాకు ప్రపోస్ చేసింది ఆ అమాయి పేరు sofi manasa తను నేను తనని ప్రేమించలేదు కానీ ప్రేమించినట్టు నటించాను తను అందంగా కూడా ఉండదు కానీ తను వేరే వలను లవ్ చేసింది ఆ అబ్బాయి ఇంతకు ముందే 8 మెంబెర్స్ ని లవ్ చేసాడు నా ఫ్రెండ్స్ అందరు వాడి లవ్ చెడగొట్టి నను నాటించ మనారు నేను అలానే చేశా వల లవ్ చెదగ్గోతలని కాదు వాడి కేరక్టర్ నాచక వడిక ఇ విషయం తెలిసిపోయింది వాడు నాతో మాట్లాడడం మానేసాడు కొని రోజులు sofi manasa నను లవ్ చేసింది తరువాత తనకి నేను లవ్ చేయడం లేదని ఎల్లా తెలిసిందో మల్లి నాతో మానేసి వాడితో లవ్ స్టార్ట్ చేసింది ఇంతకి నేను అందుకు నటించాను అనుకున్తునర వాడి సెరేచ్తర్ మంచిది కాదు అని వాళ్ళ ఫమిల్య్ కి తెలుసు కానీ తినకితేలియదు అండ్ వాళ్ళు ఈపాటికి లవ్ చేసుకుంటునారు వాడు ప్రేయర్ అవగానే అమయిల వెంట వేలడం మానలేదు వడిక సెక్స్ మిధ చాల కోరికలు ఉనాయి వాడు తన పత్తా లవర్స్ తో కిస్ లు పెటుకోవడం అని మా ఫ్రెండ్స్ చేపేవారు వాడు చాన్సు దొరికితే సెక్స్ చేసేవాడు నెక్స్ట్ నుండి నేను చాటింగ్ అక్కువగా చేయడంవలన చాల మంది లవర్స్ ప్రపోస్ చేసారు కానీ నేను ఎవరీకి చేపలేదు ఎవని అమ్మ తో soya తో jothsna తో చెపే వాడ్ని
మిగతావి తరువాత చెప్తాను
Monday, 15 December 2014
my life
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మై నేమ్ ఇస్ నితీష్ కుమార్ నిక్ నేమ్ ఇస్ రిషి.
న లైఫ్ గురించి మీతో పంచుకోవాలని ఉంది.నాకు ఒక తమ్ముడు అమ్మ నాన్న మేము నలుగురం మది పేద కుట్టుంబం
న చిన్నపుడు మా నాన్న కు ఆక్సిడెంట్ జరిగింది దానితో మా కుట్టుంబం ఇంక బలహీన పడింది దరిద్రులకే అక్కువ కష్టాలు అన్నటు అన్ని మాకు కష్టాలే మా తమ్ముడికి దెబ్బ తగిలింది వాడిని హాస్పిటల్ లో పెటారు డబ్బులు కర్చు అక్కువ ఇఎన్ధి దానితో మేము ఇంక అకువ అప్పు యము
నేన్ను 1 నుండి 5 వరకు క్లాసు ఫస్ట్ 6 సరిగా చదవలేదు 7 క్లాసు సెకండ్ 8 9 స్కూల్ ఫస్ట్ 10 మాములూ మార్క్స్ తో పాస్ అయను.
మది పెద కుట్టుంబం కాబట్టి అస్తమాను డబ్బులు అవసరంవచ్చి అమ్మ అప్పు చేసి మా స్కూల్ ఫీజ్ కట్టేది నన్ను సరిగా బయట్ట అలవాటు చేయలేదు స్కూల్ కి వెళ్లి రావడం అంతే న టెన్త్ అవినపతి నుండి బయట ప్రపంచం చూడసాగాను మా అమ్మ తను తినడం మని మాకు పెట్టేది అంతయన తల్లి ప్రేమ వెరు కదా నేను collage లో జొయాన్ యను నాకు అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అయారు వాళ్ళు నక్కు బాగా collage మానేయడం అలవాటు చేసారు కొని రోజుల తరువాత ఒక ఫ్రెండ్ collage మానేసాడు వేరే వాడు సెక్షన్ మారిపోయాడు నాకు క్లాసు మానేయడం అలవాటు అయింది డైలీ వేలేవాడిని కాదు న సెక్షన్ లో నాకు ఒక ఫ్రెండ్ పరిచయమయాడు వాడిది కాకినాడ వాడు ఇంక ముగ్గురు ఫ్రెండ్స్ రూమ్లో ఊన్దెవరు నేను డైలీ వెళ్లి వల రూమ్లో ఉండేవాడిని ఒకరోజు డాడ్ వచాడు క్లాసు లో నేను లేను ఇంటికి వెళ్ళిన తరువాత అడిగారు నేను మా ఫ్రెండ్ రూం లో ఉన్నాను అని చేప డాడి అందుకు అని అడిగారు నేను క్లాసు చేపడంలేదు అనన్ను డాడి అమీ మాట్లాడలేద్ నేను నెక్స్ట్ డే నుండి క్లాసు కి వేలకుండా ఇంట్లోనే ఉండే వాడిని ఎగ్జామ్స్ వచాయి క్లాసు కి అటెండ్ కాకపోవడం వలన నేను డబ్బ్లు కతవలిసి వచ్చింది. ఇంట్లో అడిగితే డబ్బ్లు ఉండవు అని అమీ మాట్లాడకుండ న year ఎగ్జామ్స్ రాయలేదు,
అల ఉంది ఫ్రెండ్స్ న లైఫ్ ఇది నిజం తరువాత న ఫ్రెండ్స్ న లవర్స్ గురించా చెప్తాను
Friday, 13 December 2013
Subscribe to:
Posts (Atom)







































































































