Monday, 15 December 2014

my life

హాయ్ ఫ్రెండ్స్  ఎలా ఉన్నారు మై నేమ్ ఇస్ నితీష్ కుమార్ నిక్ నేమ్ ఇస్ రిషి.

న లైఫ్ గురించి మీతో పంచుకోవాలని ఉంది.
నాకు ఒక తమ్ముడు అమ్మ నాన్న  మేము నలుగురం మది పేద కుట్టుంబం
 న చిన్నపుడు మా నాన్న కు ఆక్సిడెంట్ జరిగింది దానితో మా కుట్టుంబం ఇంక బలహీన పడింది దరిద్రులకే అక్కువ కష్టాలు అన్నటు అన్ని  మాకు కష్టాలే మా తమ్ముడికి దెబ్బ తగిలింది వాడిని హాస్పిటల్ లో పెటారు డబ్బులు కర్చు అక్కువ ఇఎన్ధి దానితో మేము ఇంక అకువ అప్పు యము
నేన్ను 1 నుండి 5 వరకు క్లాసు ఫస్ట్ 6 సరిగా చదవలేదు 7 క్లాసు సెకండ్ 8 9 స్కూల్ ఫస్ట్ 10 మాములూ మార్క్స్ తో పాస్ అయను.
మది పెద కుట్టుంబం  కాబట్టి అస్తమాను డబ్బులు అవసరంవచ్చి అమ్మ అప్పు చేసి మా స్కూల్ ఫీజ్ కట్టేది నన్ను సరిగా బయట్ట అలవాటు చేయలేదు స్కూల్ కి వెళ్లి రావడం అంతే న టెన్త్ అవినపతి నుండి బయట ప్రపంచం చూడసాగాను మా అమ్మ తను తినడం మని మాకు పెట్టేది అంతయన తల్లి ప్రేమ వెరు కదా నేను  collage లో జొయాన్  యను నాకు అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అయారు వాళ్ళు నక్కు బాగా collage  మానేయడం అలవాటు చేసారు కొని రోజుల తరువాత ఒక ఫ్రెండ్ collage మానేసాడు వేరే వాడు సెక్షన్ మారిపోయాడు  నాకు క్లాసు మానేయడం అలవాటు అయింది డైలీ వేలేవాడిని కాదు న సెక్షన్ లో నాకు ఒక ఫ్రెండ్ పరిచయమయాడు వాడిది కాకినాడ వాడు ఇంక ముగ్గురు ఫ్రెండ్స్ రూమ్లో ఊన్దెవరు నేను డైలీ వెళ్లి వల రూమ్లో ఉండేవాడిని ఒకరోజు డాడ్  వచాడు క్లాసు లో నేను లేను ఇంటికి వెళ్ళిన తరువాత అడిగారు నేను మా ఫ్రెండ్ రూం లో ఉన్నాను అని చేప డాడి అందుకు అని అడిగారు నేను క్లాసు చేపడంలేదు అనన్ను డాడి అమీ మాట్లాడలేద్ నేను నెక్స్ట్ డే నుండి క్లాసు కి వేలకుండా ఇంట్లోనే ఉండే వాడిని ఎగ్జామ్స్ వచాయి క్లాసు కి అటెండ్ కాకపోవడం వలన నేను డబ్బ్లు కతవలిసి వచ్చింది. ఇంట్లో అడిగితే డబ్బ్లు ఉండవు అని అమీ మాట్లాడకుండ న  year  ఎగ్జామ్స్ రాయలేదు, 


అల ఉంది ఫ్రెండ్స్ న లైఫ్ ఇది నిజం తరువాత న ఫ్రెండ్స్ న లవర్స్ గురించా చెప్తాను  

No comments:

Post a Comment